గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్…