ఆ జూనియర్ మంత్రికి తత్వం బోధపడడం లేదా? పార్టీ, ప్రభుత్వం లైన్‌ను అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డారా? అనుకోకుండా వచ్చిన, చాలా మంది జూనియర్స్‌కు కలగానే మిగిలిపోయిన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడు చేసుకుంటున్నారా? మినిమం పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఆయన సమస్య ఏంటి? వాసంశెట్టి సుభాష్, ఏపీ కార్మిక శాఖ మంత్రి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచారు.సామాజిక సమీకరణల కోణంలో మంత్రిగా…