మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో స్పై థ్రిల్లర్ ‘ఘాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని సైమల్టేనియస్ గా రన్ చేస్తున్న…