Gaandeevadhari Arjuna Release Date: మెగా హీరోల క్యాంప్ నుంచి వచ్చినా కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గని సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్…