Varun Tej Commemts on Hits and Flops of Mega Heros Movies: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం అనగా ఫిబ్రవరి 20న మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సోషల్ మీడియా ఖాతాల…