Bigg Boss Kannada 10 Contestant Arrest : బిగ్ బాస్ షో ఇండియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడో విదేశాల్లో పుట్టిన ఈ షోని ముందుగా హిందీలో చేయగా అక్కడ వచ్చిన పాపులారిటీతో ఇండియాలోని అన్ని భాషల్లో మొదలు పెట్టేశారు. అలా కన్నడలో కూడా ఈ షో మొదలై ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా ముగించుకుని 10వ సీజన్ నడుస్తోంది. ఇక కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో…