వాళ్లిద్దరు పోయిన సంవత్సరం ఓ పెళ్లిలో కలిశారు. అప్పుడే ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఆ ప్రియుడు, ప్రియురాలి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియురాలు తనను పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరింది. డబ్బు కూడా కావాలని డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన ప్రియుడు ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వారణాసిలో 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు వివాహ ఒత్తిడి,…