Vadivelu Crucial Comments on His Comedy: నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ నవ్వలేకపోవడం ఒక ‘రోగం’ అని అంటారు పెద్దలు. మిగతావన్నీ ఏమో కానీ నవ్వించడం ఒక ‘యోగం’ అని నిరూపించాడు వడివేలు. హాస్యనటుడు వడివేలు కామెడీ చూసి కోమాలో ఉన్న ఓ అమ్మాయి మళ్లీ మామూలు స్థితికి వచ్చింది, అంతే కాకుండా వడివేలు కామెడీ చూసి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి విరమించుకున్న సంఘటన కూడా ఉందట. చెఫ్ వెంకటేష్ భట్…