Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ…