సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది. Also…