Home
Vaciences
Vaciences News
-
పిల్లల టీకాల విషయంలో తొందరపాటు వద్దు : మన్సుఖ్ మాండవీయ
పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు… -
నిర్లక్ష్యం వహిస్తే తప్పదు ముప్పు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విలయ తాండవం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ మహామ్మారి బారి నుంచి బయటపడుతున్నాం. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటంచకుంటే భారీ ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు. రాబోయే పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. కంటైన్మెంట్…
తాజావార్తలు
-
PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!