Bus Accident: నదిలో పడ్డ పెళ్లి బస్సు.. 32 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 25 మంది నీటిలో మునిగి చనిపోయారు. రిఖినికల్-బీరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతున నదిలో పడిపోయింది. ఈ ఘటనలో నదిలో ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. 20 మంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్ సభ్యులు ఇతరుల కోసం వెతుకుతున్నారు. ఈ బస్సులో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
అయితే ఈ ఘటన మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సమాచారంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే, చీకటి కారణంగా, వారు సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు తమ ఫోన్ ఫ్లాష్లైట్లను ఉపయోగించి దృశ్యాన్ని వెలిగించి లోయలో పడిపోయిన వారి కోసం వెతికారు.
Rama Prabha: ‘హాస్యరాణి’ రమాప్రభ
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?