Home
Uttara Dwara Darshanam
Uttara Dwara Darshanam News
-
Mukkoti Ekadasi: తిరుమలలో ముక్కోటి రద్దీ.. వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. -
మోక్షాన్ని ప్రాసదించే వైకుంఠ ఏకాదశి దర్శనాలు..
Tirumala Sri Venkateswara Swamy Uttara Dwara Darshanam -
Vaikunta Ekadashi LIVE : ముక్కోటి ఏకాదశి శుభవేళ ఈ ఉత్తరద్వార దర్శనాలు వీక్షించిన వారికి అఖండ రాజయోగం పడుతుంది
Vaikuntha Ekadashi, Bhadrachalam Sri Ramachandra Swamy Uttara Dwara Darshanam, Tirumala Sri Venkateswara Swamy Uttara Dwara Darshanam, Srirangam Sri Ranganayaka Swamy Uttara Dwara Darshanam, Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Uttara Dwara Darshanam, Yadadri Sri Lakshmi Narasimha Swamy Uttara Dwara Darshanam, Vontimitta Sri Kodandarama Swamy Uttara Dwara Darshanam, Devuni Kadapa Sri Venkateswara Swamy Uttara Dwara Darshanam,… -
LIVE : వైకుంఠ ఏకాదశి శుభవేళ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఉత్తర ద్వార దర్శనం.. వీక్షించి తరించండి.!
వైకుంఠ ఏకాదశి శుభవేళ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఉత్తర ద్వార దర్శనం.. వీక్షించి తరించండి..! వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BCy9VtuC6lI -
Bhadradri Adhyayana Utsavam: భద్రాద్రికి ముక్కోటి శోభ.. నేటినుంచి అధ్యయనోత్సవాలు
భద్రాద్రికి ముక్కోటి శోభ సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో.. తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తాజావార్తలు
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!