ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ వేయడంతో.. తన బైక్ ను భుజంపై పెట్టుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ నుండి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను దాటడానికి ఒక వ్యక్తి తన బైక్‌ను భుజంపై మోసుకెళ్లాడు. ఈ వీడియో ఝాన్సీ-కాన్పూర్ రైల్వే లైన్ సమీపంలోని మోంతా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వచ్చినట్లు సమాచారం.…
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. అంటే నిజమో కాదో తెలియదు.. కానీ.. నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు మన సమాజంలో… దేవుడి పేరు చెప్పి ఎంత పెద్ద రోగాన్ని అయినా తగ్గిస్తానని చాలా మంది మోసాలు చేస్తుంటారు.. అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కొందరు దేవుళ్ల పేరు చెప్పుకుని ఎంత పెద్ద రోగమైనా తగ్గిస్తామని ఆపరేషన్లు, స్కానింగ్లు లేకుండానే మంత్రాలతో వైద్యం చేసేస్తారు.…
రోజు తాగొచ్చి వేధిస్తున్న మరిదిని పిచ్చి కొట్టుడు కొట్టింది వదిన. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని పొట్టు పొట్టు కొట్టింది. విషయం ఏంటంటే.. రేఖా అనే…