US Visa Ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఏమో తెలియని పరిస్థితి.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, నైజీరియా మరియు బ్రెజిల్‌తో సహా 75 దేశాల నుండి దరఖాస్తుదారులకు వీసా ప్రాసెసింగ్‌ను US స్టేట్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా నిలిపివేసింది. USలో పబ్లిక్ ఛార్జీలుగా మారే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను నిశితంగా పరిశీలించడమే ఈ చర్య యొక్క ప్రధాన లక్ష్యం అని వాదిస్తున్నారు.. ఈ పరిమితులు…