Home
Us Special Forces
Us Special Forces News
-
US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?
US-Iran War: ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పైలట్‌ను అమెరికా బలగాలు విజయవంతంగా రెస్క్యూ చేశాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డాడు. ఇలా బయటకి వచ్చిన పైలట్‌ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్‌లో అమెరికా సైన్యం తన సొంత యుద్ధ విమానాలను పేల్చేసింది. Read Also: Basara Temple : బాసర టెంపుల్ నమూనా..… -
US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..
US pilot rescue Op: ఇరాన్‌లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ సంచలనంగా మారింది. శత్రుదేశ భూభాగంలో అతడిని రక్షించిన విధానం సినిమాకు తక్కువేం కాదు. ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇరాన్ విజయం సాధించిందని భావించింది, పైలట్లను సజీవంగా పట్టుకోవాలని చూసింది. కానీ, అమెరికా వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. విమానం కూలిన తర్వాత వెంటనే ఒక పైలట్‌ను కొన్ని గంటల్లోనే రెస్క్యూ చేశారు. మరో పైలట్ కోసం తీవ్రంగా గాలించారు. రంగంలోకి స్పెషల్ ఫోర్సెస్: ఆదివారం… -
Nicolas Maduro: ‘‘దమ్ముంటే నన్ను పట్టుకో..’’ అన్నంత పనిచేసిన ట్రంప్..
Nicolas Maduro: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. వెనిజులాపై ట్రంప్ ప్రభుత్వం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి, అమెరికాకు తరలించారు. యూఎస్‌లో డ్రగ్స్ వ్యాప్తికి మదురో సహకరిస్తున్నారని, డ్రగ్స్ ముఠాలతో ఆయనకు సంబంధం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఆయనపై నార్కో టెర్రరిజం, ఆయుధ ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, గతంలో ట్రంప్‌ను మదురు ఛాలెంజ్… -
US-Venezuela Conflict: అధ్యక్షుడి అరెస్ట్‌కు వెనిజులా సైన్యమే సహకరించిందా.? రష్యా ఎయిర్ డిఫెన్స్ సైలెంట్ ఎందుకు..?
Venezuela: అమెరికా వెనిజులాపై దాడి చేసి, ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరాను పట్టుకెళ్లారు. వీరిద్దరిని సొంత దేశం నుంచి అమెరికా తరలించారు. అమెరికన్ న్యాయ వ్యవస్థ ముందు వీరిని ప్రవేశపెడుతామని అక్కడి అధికారులు చెబుతున్నారు. నార్కో -టెర్రరిజం, అక్రమ ఆయుధాలు వంటి కేసులన్ని మదురోపై మోపారు. శనివారం తెల్లవారుజామున యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ కేవలం 30 నిమిషాల ఆపరేషన్‌లోనే వీరిద్దరిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇంత జరుగుతున్న వెనిజులా… -
Donald Trump: వెనిజులా దాడి అచ్చం “టీవీ షో”లా ఉంది, ఒక్క సైనికుడు మరణించలేదు..
Donald Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెనిజులాపై శనివారం తెల్లవారుజామున యూఎస్ దాడులు చేసింది. మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు తీసుకువచ్చిట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ దళాలు చేసిన ఆపరేషన్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరుముగ్గురికి గాయాలైనప్పటికీ, ఏ అమెరికన్ కూడా ప్రాణాలు… -
అమెరికా వ్యవహార శైలిపై ఎన్నో అనుమానాలు..!
అగ్రరాజ్యం అమెరికా, తాలిబన్లు ఒక్కటైపోయారా ? దళాల ఉపసంహరణ నిర్ణయం తర్వాత… తాలిబన్లు అమెరికా సైన్యానికి సహకరిస్తున్నారా ? నాటో దళాల తరలింపునకు… తాలిబన్లు దగ్గరుండి సాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్లు… ప్రజలను అడ్డుకుంటున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలకు వెళ్లేందుకు శరణార్థులుగా వచ్చిన వారిపై కాల్పులు జరిపినా… తమకేమీ తెలియనట్లు నటించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు మీద తప్పు…
తాజావార్తలు
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
-
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
-
Electric Scooter Features: మీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయా? చాలామంది రైడర్లకు తెలియవు!
-
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!