Home
Us Senate
Us Senate News
-
US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
US Midterm Elections 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచారు. మిచిగాన్ నుంచి అబ్దుల్ ఎల్-సయీద్ (Abdul El-Sayed) అమెరికా సెనేట్కు ఎన్నికై చరిత్ర సృష్టించగా, భారత సంతతికి చెందిన అమెరికన్ డెమోక్రాట్ పియా దండియా (Pia Dandiya) ఫ్లోరిడా నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 42 ఏళ్ల అబ్దుల్ ఎల్-సయీద్ మిచిగాన్ నుంచి అమెరికా సెనేట్కు ఎన్నికైన తొలి ముస్లిం అభ్యర్థిగా నిలిచారు.… -
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్నకు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్లో డెమోక్రాట్ల ఆధిక్యం..
US Midterms elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ డెమోక్రటిక్ పార్టీ దూసుకుపోతోంది. చాలా చోట్ల డెమోక్రాట్లు విజయం సాధిస్తుండటంతో పాటు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లకు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ట్రంప్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. ఓహియో, జార్జియా, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు… -
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
Tariff Risk: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనాన్ని అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సెనెట్ (యూఎస్ ఎగువ సభ) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ వంటి దేశాలపై భారీగా జరిమానాలు, సుంకాలను విధించే ప్రతిపాదిత బకాయి బిల్లుకు సెనెట్ 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. 'లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'గా నామకరణం చేసిన… -
Elon Musk: సెనెట్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్
ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. -
Kash Patel: FBI డైరెక్టర్గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం.. ట్రంప్ ప్రశంసలు
భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్గా కాష్ పటేల్ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే.… -
US Election: రిపబ్లికన్ల చేతికి అమెరికా సెనెట్..!
US Election: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్పై పట్టు బిగించేసింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. -
Nusrat Jahan Choudhury: మొదటి ముస్లిం మహిళను ఫెడరల్ జడ్జిగా నియమించిన అమెరికా
Nusrat Jahan Choudhury: ఫెడరల్ జడ్జిగా మొదటి ముస్లిం మహిళ అయిన నుస్రత్ జహాన్ చౌదరి నామినేషన్ను యుఎస్ సెనేట్ ఆమోదించింది. ఆమె అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU)కి మాజీ న్యాయవాది. ఈ జీవితకాల పదవిని కలిగి ఉన్న మొదటి బంగ్లాదేశ్ అమెరికన్ కూడా చౌదరినే. -
Eric Garcetti: భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
భారత్లో అమెరికా రాయబారిగా ప్రెసిడెంట్ జో బైడెన్ సన్నిహితుడు ఎరిక్ గార్సెట్టి నియామకం రెండేళ్ల విరామం తర్వాత ఖరారైంది.
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!