Home
Us Politics
Us Politics News
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్ చిక్కుల్లో పడింది. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఒమర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెపై వచ్చని నకిలీ వివాహం ఆరోపణలను ఫెడరల్ దర్యాప్తు సంస్థలు మరోసారి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యవహారంలో విచారణ జరిగినప్పటికీ, చట్టపరమైన గడువు ముగియడంతో అప్పట్లో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కాలేదు. సొంత సోదరుడితో వివాహం..? సోమాలియా మూలాలు ఉన్న ఇల్హాన్ ఒమర్ తన… -
Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
Flavio Bolsonaro: బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కుమారుడు, అధ్యక్ష అభ్యర్థి ఫ్లావియో బొల్సోనారో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పాస్‌పోర్టులు అప్పగించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన దేశం విడిచిపెట్టడం సంచలనంగా మారింది. అయితే, ఆయన దేశం విడిచిపెట్టినట్లు అధికారిక సమాచారం లేదని బ్రెజిల్ పోలీసులు చెబుతున్నారు. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం.. ఇటీవల బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో లూయిజ్… -
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
Donald Trump: "నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నాను! ఇప్పటివరకు ఏకంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను" అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నోబెల్ శాంతి బహుమతి (నోబెల్ పీస్ ప్రైజ్)కి అసలైన అర్హుడిని తానేనంటూ ఆయన మళ్ళీ డిమాండ్ తెరపైకి తెచ్చారు. వైట్ హౌస్ వేదికగా మాట్లాడిన ఆయన, ఏ ప్రెసిడెంట్ కూడా సాధించని రికార్డును తాను సాధించానని చెప్పారు. ఎనిమిది యుద్ధాలను శాంతియుతంగా ముగించానని చెప్పుకొచ్చిన ట్రంప్,… -
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026… -
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆగస్టు నెలాఖరులో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 28 ఏళ్ల కరోలిన్ లీవిట్.. గత ఏడాదిన్నరగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి న్యాయస్థానం చురకలు వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైట్‌హౌస్ లోని కూల్చివేసిన 'ఈస్ట్ వింగ్' స్థానంలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లకు పైగా) వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బాల్రూమ్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది.… -
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చి పెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే.. కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా.. వీలుకావడం లేదని… -
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
Donald Trump : ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యమైన అమెరికా (యునైటెడ్ స్టేట్స్) రాజ్యాంగబద్ధంగా ఒక లౌకిక (సెక్యులర్) దేశం. అక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, మతానికి ఎటువంటి లంకె లేదు. అయితే, ఇటీవలి కాలంలో అమెరికాలో మతం , రాజకీయాల మధ్య సమ్మేళనం (కలయిక) విపరీతంగా పెరుగుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మతాన్ని రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంచిన అమెరికాలో.. ప్రస్తుతం రాజకీయ గమనాన్ని, అధికార పీఠాన్ని మతపరమైన అంశాలే శాసిస్తుండటం గమనార్హం. ఇటీవల… -
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
Donald Trump: మూడేళ్లలో మూడోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. తాజాగా, శనివారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ విందులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన తర్వాత ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇది ఊహించని పరిణామం’’అని అన్నారు. అయితే, విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్న మాత్రం అన్నింటి కన్నా ప్రత్యేకంగా నిలిచింది. ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ.. ‘‘మీకే ఇలా పదే… -
Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
Donald Trump: భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పదవిపై కత్తి వేలాడుతోంది. ట్రంప్ కాష్ పటేల్‌ను ఆ పదవిని నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యపాన వివాదం, ఇరాన్ హ్యాకర్లు కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ చేయడం వంటి ఘటనల తర్వాత ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తాపత్రిక పొలిటికో ప్రకారం.. ఆయన పదవి కొల్పోవచ్చన తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!