Home
Us Midterm Elections
Us Midterm Elections News
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
Reasons Behind Republican Defeat: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రరాజ్య పార్లమెంటులోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ రెండింటిలోనూ డెమోక్రాట్లు స్పష్టమైన మెజారిటీ సాధించి పట్టు సాధించారు. రెండవ విడత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రెండేళ్లలోనే రెండు సభలపై నియంత్రణ కోల్పోవడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రాజకీయంగా పెద్ద షాక్. అయితే, ఈ పరాభవంపై స్వయంగా ట్రంప్ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ… -
Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్కు లాభమా? నష్టమా?
Trump’s Midterm Setback: అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులు భారత్పైనా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే అంతర్జాతీయ రాజకీయాలు, ముడి చమురు ధరలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ పార్టీ కాంగ్రెస్లో ఆధిపత్యాన్ని కోల్పోతే ఇరాన్తో యుద్ధం విషయంలో ఆయనపై ఒత్తిడి పెరగవచ్చు. అదే సమయంలో భారత్కు చమురు దిగుమతుల ఖర్చు తగ్గే అవకాశం ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా… -
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) ఫలితాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ సంతస్తికి చెందిన పలువురు అభ్యర్థులు బరిలో నిలవగా, వారి రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఫ్లోరిడా నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన పియా దండియా ఘన విజయం సాధించి సంచలనం సృష్టించగా, ఓహియో గవర్నర్ బరిలో నిలిచిన వివేక్ రామస్వామికి మాత్రం నిరాశ ఎదురైంది. -
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. ఊహించని పరిణామాల మధ్య యూఎస్ సెనేట్ను డెమోక్రాట్లు దక్కించుకుని తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించి వర్జీనియా నుంచి టెక్సాస్ వరకు వీచిన "బ్లూ వేవ్"తో తమ పాగా వేశారు. ముఖ్యంగా టెక్సాస్, కాన్సాస్, ఓహియో వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు తమ హవా చాటారు. టెక్సాస్ సెనేట్ స్థానంలో… -
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో ఊహించని సంచలనం నమోదైంది. దాదాపు 94 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాన్సాస్ రాష్ట్రం నుంచి ఓ డెమోక్రాట్ నాయకుడు యూఎస్ సెనేట్కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. మంగళవారం వెలువడిన ఈ ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ ఘన విజయం సాధించి, డోనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపిన రిపబ్లికన్ అభ్యర్థి రాజర్ మార్షల్ను ఓడించారు. ఈ గెలుపు సెనేట్ ఆధిపత్యం కోసం పోరాడుతున్న డెమోక్రటిక్… -
Donald Trump: “నేను బరిలో ఉంటే వేరేలా ఉండేది”.. ఎన్నికల్లో తన పార్టీ వెనకబాటుపై ట్రంప్ తొలి ప్రకటన..
Donald Trump: అమెరికాలో జరిగిన మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా వెనుకబడటంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తన పేరు కూడా బ్యాలెట్లో ఉండి ఉంటే తమ పార్టీ అఖండ విజయం సాధించి ఉండేదని ఆయన అన్నారు. తాను ఎన్నికల బరిలో లేనందునే ఈ ఫలితాలు వచ్చాయని, తానే కనుక ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవారమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన… -
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్కు ట్రంప్ షాక్!
Donald Trump: అమెరికా మిత్రదేశం ఇజ్రాయిల్కు షాక్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర నుంచి ఇజ్రాయిల్కు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. అయితే, ఇజ్రాయిల్కు ఆయుధాల విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇతర సైనిక సహకారాన్ని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో దశాబ్ధాలగా కొనసాగుతున్న రెండు దేశాల సైనిక సంబంధాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం… -
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
America: భారతీయ అమెరికన్కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే అమెరికా చట్టసభలోకి..
అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్ 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
తాజావార్తలు
-
Henry Nicholls: భారత్పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
-
Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
-
PM Modi: ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన కల్చర్ కాదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!