Home
Us Iran
Us Iran News
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ… -
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ‘శక్తి, గౌరవం’ ఉన్న స్థితిలో ఉందని.. ఈ సమయంలోనే యుద్ధానికి ముగింపు పలకడం మంచిదని వ్యాఖ్యానించారు. -
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
US Iran War: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నారు. అమెరికా ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. గురువారం ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికన్ అధికారులు ప్రకటించారు. ఈ వారం జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్‌పై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జోర్డాన్‌లోని తమ స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణుల్ని… -
US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్‌లను వదలడం లేదు..
US-Iran War: ఇరాన్ తన శత్రువులుగా భావిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్‌లపై మాత్రమే కాకుండా, ఈ యుద్ధం ముగిసి శాంతి నెలకొల్పాలని భావిస్తున్న మధ్యవర్తి దేశాలపై కూడా దాడులు చేస్తోంది. దీంతో ఈ పరిణామం భవిష్యత్తులో ఇరాన్‌ను ఒంటరి చేసే ప్రమాదం ఏర్పడింది. ఖతార్, ఒమన్, పాకిస్తాన్‌లు ఇప్పుడు ఇరాన్ చర్యలకు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఖతార్‌పై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది, సౌదీ విషయంలో పాకిస్తాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఇరాన్ మిత్రదేశంగా ఉన్న ఒమన్ పాత్ర కూడా… -
US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
US-Iran Peace Agreement: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రాత్మక మైత్రి ఒప్పందం (MoU)పై అధికారికంగా సంతకాలు చేశారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి బ్రేక్ వేస్తూ జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక ముందడుగుగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని వర్సాలీస్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమక్షంలో ఈ… -
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
Hormuz Strait: మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో… -
US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందం ఒక సాధారణ దౌత్య పరిణామంలా కనిపించినా.. దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపై, ముఖ్యంగా భారతీయుల రోజువారీ జీవితంపై దీని ప్రభావం మరింతగా ఉండనుంది. వంటగ్యాస్ ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు, విమాన టికెట్ల ఖర్చులు, ఆహార ధరలు, హోం లోన్ ఈఎంఐల వరకు అనేక అంశాలపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని… -
Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. -
Donald Trump: ఇరాన్‌కి ట్రంప్ లేఖ.. అణు ఒప్పందంపై చర్చలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనికి లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు గురువారం ఇరాన్ నాయకత్వానికి లేఖ పంపారు. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!