అగ్రరాజ్యం అమెరికాలో వరదల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్, మెక్సికోలను వరదలు ముంచెత్తాయి. టెక్సాస్‌లో 100 మందికి పైగా చనిపోగా.. మెక్సికోలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
america floods: అమెరికాలో హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో.... కుండపోత వర్షాలు, భారీగా వీస్తున్న గాలులు అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేశాయి.