Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బతగిలింది. ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్‌కు 200 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలనే ట్రంప్ నిర్ణయాన్ని శనివారం ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ నిర్ణయాన్ని అక్టోబర్ 18 వరకు ముందుకు కదపడానికి వీలు లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత నియమితులైన అమెరికా జిల్లా న్యాయమూర్తి కరిన్…