‘సర్కారువారి పాట’ మ్యానియా మొదలైపోయింది.. ఎక్కడ చూసినా మహేష్.. మహేష్ అన్న అరుపులతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. బాబు కటౌట్ లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డుల వేట మొదలుపెట్టింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు…