H-1B visa fees: అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలని అందరూ కలలుగంటారు.. అయితే, తాజా నిర్ణయాలు చూస్తుంటే.. కొందరికి అది కలగానే మిగిలిపోతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఎందుకంటే? అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీసా చార్జీలు భారీగా పెరగనున్నాయి.. కొన్ని వీసాలపై 35 శాతం మేర చార్జీలు పెరగనుంటే.. మరికొన్నింటిపై ఏకంగా 200 శాతానికి పైగా పెరగబోతున్నాయి.. హెచ్1-బీ మరియు ఎల్ వంటి ఉపాధి ఆధారిత వీసాల కోసం దరఖాస్తు రుసుములను ప్రతిపాదిత యూఎస్ పౌరసత్వం…