స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లడమే శాపమైంది. బర్త్‌డే వేడుకలో జరిగిన అవమానం.. హేళన మానసికంగా కృంగదీసింది. దీంతో ముక్కుపచ్చలారని ఓ బాలుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి కూలీ ముఖంపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. కాదనకుండా పక్కనే నిలబడిన వ్యక్తి ఇదంతా చూసి నవ్వుతున్నాడు. కూలీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Poured Urine : ఈ మధ్య లోన్ యాప్ వేధింపుల గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. వారి వేధింపులు తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు సైతం తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి.