ఇంటర్ పాసైన నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఖాళీలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి.. జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు..…