టాలీవుడ్‌లో శాండిల్ వుడ్ రేంజ్ పెంచిన యాక్టర్ ఉపేంద్ర. ప్రయోగాత్మక సినిమాలతో ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనలో సూపర్ యాక్టర్ ఉన్నాడు కానీ అంతకు మించిన స్పెషల్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఉపేంద్ర ఈసారి యుఐ అంటూ యునీక్ స్టోరీతో వస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేసాడు ఉపేంద్ర. శాండిల్…
భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది. Also Read : Aparna Balamurali : కోలీవుడ్ అవకాశాలు…