Home
Upi Mdr Charges
Upi Mdr Charges News
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Petrol Pump UPI Payments: జేబులో పర్సు లేకున్నా సరే.. ఆ పర్సులో డబ్బులే లేకపోయినా అవసరం లేదు.. మొబైల్ జేబులో ఉండి.. బ్యాంకులో బ్యాలెన్స్, క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంటే చాలు.. ఎక్కడపడితే అక్కడ.. ఎంతపడితే అంత UPI ద్వారా పేమెంట్ చేసేశారు.. అయితే, యూపీఐ చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతుంది.. దీనిపై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జీల… -
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ప్రాతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
UPI Charges: ఇప్పుడు అంతా UPI పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు.. నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి.. టీ కొట్టు, కూరగాయలు అమ్మేవారు, టిఫిన్ సెంటర్ ఇలా చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాల వరకు UPIపైనే ఆధారపడుతున్నారు.. అయితే, ఇప్పుడు UPI విధానంలో వస్తున్న కొత్త మార్పులు.. ఎవరిపై భారం పడుతుంది.. ఎవరికి ఛార్జీలు ఉండవు అనే చర్చ నడుస్తోంది.. అంతే కాదు.. దీనిపై కొంత వరకు క్లారిటీ ఉన్నా.. ఇంకా ఎంతో మందిని కొన్ని… -
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ, కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ వినియోగదారులకు ఇకపై ఉచితంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీ రుసుము వసూలు చేయబోమని చెప్పింది. అయితే, భవిష్యత్తులో పరిమిత సంఖ్యలో వ్యాపార లావాదేవీలపై స్వల్ప మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశం… -
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
UPI Charges: ఇన్నాళ్లు ఫ్రీగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలు వసూలు చేస్తారనే చర్చ తీవ్రంగా సాగుతోంది. UPIపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. MDR అమలులోకి వస్తే చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు, 2026, యూపీఐ వినియోగదారులు, వ్యాపారులు త్వరలో ఛార్జీలను ఎదుర్కోవచ్చనే ఊహాగానాలకు… -
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
UPI charges above rs2000: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో UPI (Unified Payments Interface) కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న మొత్తాల నుంచి భారీ విలువైన కొనుగోళ్ల వరకు కోట్లాది మంది వినియోగదారులు ప్రతిరోజూ UPIని ఉపయోగిస్తున్నారు. అయితే UPI చెల్లింపులపై Merchant Discount Rate (MDR) విధించే అవకాశం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం UPI ద్వారా వ్యాపార చెల్లింపులు సాధారణంగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం చట్టపరమైన మార్గం ద్వారా భవిష్యత్తులో MDR… -
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద వ్యాపార సంస్థలపై మాత్రమే నామమాత్రపు MDR విధించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. MDR అంటే ఏమిటి? Merchant…
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?