Home
Upi Lite
Upi Lite News
-
SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఈ సేవలు బంద్ కానున్నాయి!
SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా… -
UPI Lite: చిన్న లావాదేవీల కోసం సరికొత్త ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?
UPI Lite: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లైట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది చిన్న లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎలాంటి పిన్ లేకుండానే రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లైట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.., వినియోగదారులు PINని నమోదు చేయకుండానే రూ. 500 వరకు చెల్లింపు లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ బ్యాంకు ప్రధాన వ్యవస్థను దాటవేస్తుంది. దీని కారణంగా… -
UPI in Other Countries: దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థపై ప్రశంసలు… యూపీఐపై ఆసక్తి చూపుతున్న జపాన్
UPI in Other Countries: భారతదేశ దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల చాలా దేశాలు యూపీఐని స్వీకరించాయి. ఇప్పుడు జపాన్, అనేక పాశ్చాత్య దేశాలు యూపీఐ లింకేజీపై ఆసక్తి చూపుతున్నాయి. -
UPI Lite Payment Limit: ఫోన్లో ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు పేమెంట్స్ చేయొచ్చు.. చెల్లింపు పరిమితి పెరిగింది
UPI Lite Payment Limit: యూపీఐ లైట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. -
UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్‌ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు.
తాజావార్తలు
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!