Home
Upi Charges
Upi Charges News
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న యూపీఐ చెల్లింపులు వాయిదా పడ్డాయి. కీలక పండుగల నేపథ్యంలో కొత్త ఛార్జీలు వాయిదా పడ్డాయి. దీపావళి వరకు వాయిదా వేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మంగళవారం తెలిపింది. -
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
October 15: దేశవ్యాప్తంగా టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తరించిన యూపీఐ పేమెంట్స్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వర్తింపజేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, మళ్లీ ‘క్యాష్ రాజ్’ మొదలవుతుందన్న అంచనాల నడుమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)… -
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
UPI Charges: అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు రోజున షాపింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే బయల్దేరే ముందు మీ జేబులో కచ్చితంగా కొంత క్యాష్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యాపారులు ‘నో యూపీఐ డే’ (No UPI Day) పాటించబోతున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వరకు చాలా మంది దుకాణదారులు కస్టమర్ల నుంచి ఎలాంటి డిజిటల్ పేమెంట్లు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దుకాణాల వద్ద ఉండే క్యూఆర్… -
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పర్స్తో పనిలేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సింపుల్గా UPI ద్వారా పేమెంట్ చేస్తున్నారు.. అయితే, రూ.2,000 దాటిన UPI మర్చంట్ చెల్లింపులపై ఈ నెల 15వ తేదీ నుంచి 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. రూ.2,000 వరకు UPI చెల్లింపులపై రుసుము ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే MDR ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపకూడదని పేర్కొంది. అయితే, వ్యాపారులు ఈ ఖర్చును వినియోగదారుల నుంచి… -
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
Supreme Court: రూ.2,000 పైన చేసే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ నూతన ఫీజు విధానంపై స్టే ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించింది. ఈ మేరక ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ వాణిజ్య లావాదేవీల ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. ఛార్జీల విధానం, ప్రాతిపదికపై… -
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
UPI Charges: డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న కోట్లాది మందికి ఈరోజు, అంటే సెప్టెంబర్ 28 సోమవారం చాలా కీలకమైన రోజు. యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఎలా స్పందిస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు విషయమేంటంటే.. రూపాయిలు 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)… -
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పెంచింది. రూ.2,000 దాటిన లావాదేవీలపై ఛార్జీల పడతాయని తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. -
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ప్రాతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
UPI Charges: రూ.2,000కు పైబడిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ‘‘మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR)’’ అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, దీనిపై ఇప్పుడు చాలా మందిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రిటైర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఛార్జీ వల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.… -
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
UPI MDR Revenue: ఇప్పుడు దేశవ్యాప్తంగా UPI లావాదేవీలపై MDR గురించే చర్చ సాగుతోంది.. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో రూ.2,000 వరకు జరిగే అర్హత కలిగిన యూపీఐ వ్యాపారి లావాదేవీలకు MDR ఉండదు. అయితే రూ.2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M) లావాదేవీలపై 0.4 శాతం MDR విధించే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..