Shiva Raj kumar: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమా జనవరి 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. READ…