Home
Upcoming Telugu Movies 2026
Upcoming Telugu Movies 2026 News
-
Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా… -
Marokkasari : “ప్రాణాలకు తెగించి.. ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘ షూటింగ్
సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల రచన, దర్శతక్వంలో సినిమా రూపొందుతోంది. నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్ సరిహద్దులను దాటి మరొక్కసారి మేకర్స్ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా రూపొందించారు. రిచ్ విజువల్స్ లొకేషన్స్‌లో బలమైన ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో చూపించటానికి డిఫరెంట్ లొకేషన్స్‌లో… -
Manaswini Balabommala : టాలీవుడ్లోకి మరో టాలెంటెడ్ తెలుగమ్మాయి
టాలీవుడ్లోకి మరో ప్రతిభావంతురాలైన తెలుగమ్మాయి అడుగుపెడుతోంది, ఇప్పటికే థియేటర్ ఆర్ట్స్, శాస్త్రీయ నృత్యం, సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనస్విని బాలబొమ్మల, త్వరలో విడుదల కానున్న “కొక్కోరోకో” చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్లో మనస్విని లుక్ చాలా పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. “Our Bangarraju Family wishes you a Happy… -
Dharmasthala Niyojakavargam: “ధర్మస్థల నియోజవర్గం”లో వరుణ్ సందేశ్,వితిక
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యంగ్ జోడీ వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు… -
Suvarna Textiles : ఇదేం అరాచకం అయ్యా!
టాలీవుడ్లో యువతను ఆకట్టుకునే సరికొత్త చిత్రాల సందడి మొదలైంది. తాజాగా ‘సువర్ణ టెక్స్టైల్స్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.వై.వి. ప్రొడక్షన్స్ మరియు…
తాజావార్తలు
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!