IPO Listing: ఈ ఏడాది ఐపీవోల జోరు నడుస్తోంది. ఈ కారణంగా భారత స్టాక్ మార్కెట్ హాట్ హాట్ గా ఉంది. చిన్న నుంచి పెద్ద కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రికార్డు స్థాయిలో 31 ఐపీవోలు అమ్మకానికి వచ్చాయి.
IPO Next Week: మీరు ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే వచ్చే వారానికి డబ్బులు రెడీ చేసుకోండి. సోమవారం నుండి ప్రారంభమయ్యే కొత్త వారంలో అనేక విభిన్న కంపెనీల ఐపీవోలు తెరవబడతాయి.
Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.