UP Man Arrested for Harassing Hyderabad woman: సోషల్ మీడియాలో మహిళల మీద వేధింపులు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అమ్మాయిలు వెళుతుంటే రోడ్డు మీద, బస్టాండ్ దగ్గర, స్కూల్స్, కాలేజీలలో టీజింగ్ చేసేవారు. కానీ మహిళల రక్షణ చర్యల్లో భాగంగా వారిపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు షీటీమ్స్ సహా అనేక రకాల టీములను ఏర్పాటు చేయడంతో అవి కొంత వరకు తగ్గు ముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ఈవ్ టీజర్లు రూట్ మార్చి ఆన్‌లైన్‌లో, సోషల్…