నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు.. బాలయ్య�