Home
Unlimited Calling
Unlimited Calling News
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
BSNL New Recharge Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.172, రూ.184, రూ.190 ధరలతో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు ఈ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు ఇవి ఉపయోగపడనున్నాయి. రూ.172 ప్లాన్: ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్… -
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
Jio Rs10,000 Recharge Plan: రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లో ఏకంగా 3 సంవత్సరాల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని ద్వారా యూజర్లు తరచూ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలం సేవలను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, SMSలతో పాటు OTT సబ్స్క్రిప్షన్లు, ఇతర అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర రూ.10,000. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే… -
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
Jio Voice Only Plans: దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త వాయిస్ ఓన్లీ (Voice Only) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే ఉపయోగించుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ధరలు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సూచనల నేపథ్యంలో జియో ఈ ప్రత్యేక… -
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
Airtel New Recharge Plans: భారత టెలికాం రంగంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ (Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అవసరాలున్న వినియోగదారుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. మొబైల్ డేటా లేకుండా ప్రత్యేకంగా వాయిస్, ఎస్ఎంఎస్ సేవలను అందిస్తున్న తొలి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలవనుంది. ఈ కొత్త ప్లాన్లలో అపరిమిత లోకల్, ఎస్టీడీ,… -
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
Airtel Recharges: భారతదేశంలోని రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ (Airtel) తన వినియోగదారుల కోసం పలు వార్షిక (365 రోజుల) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ఒకేసారి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్లు వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. కాల్స్ మాత్రమే అవసరమైన వారి నుంచి భారీ డేటా వినియోగించే వారివరకు అందరికీ తగిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,849… -
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
Bsnl: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల కోసం తక్కువ ధరలో ఆకర్షణీయమైన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను అందిస్తోంది. కేవలం రూ.1,449తో ఏకంగా 6 నెలల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ వినియోగాన్ని పెంచడమే ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం. రూ.1,449 ప్లాన్: BSNL Rural Entry Plan పేరుతో అందిస్తున్న ఈ… -
BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్
దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, కొంతకాలంగా వరుసగా కొత్త డేటా ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే, ఆ సంస్థ ఇప్పుడు తన ప్రజాదరణ పొందిన రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ను అప్డేట్ చేసింది. అవును, ఈ ప్లాన్ ఇప్పుడు మరింత డేటాను అందిస్తుంది. ఈ కొత్త మార్పుతో, తక్కువ ధరకే ఎక్కువ ఇంటర్నెట్ కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత మెరుగ్గా మారింది. Also Read:Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్లు.. పాకిస్తాన్… -
Jio Recharge Plans: జియో న్యూ ప్లాన్.. 36 రోజుల వ్యాలిడిటీ.. 2GB రోజువారీ డేటా, OTT బెనిఫిట్స్ కూడా.. తక్కువ ధరకే
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం కొత్త, సరసమైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పరిమిత కాలపు పండుగ ఆఫర్, దీని ధర రూ. 450. ఈ ప్లాన్ డేటా, కాలింగ్, అనేక డిజిటల్ ప్రయోజనాలతో పాటు 36 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 450 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది. మొత్తం 36 రోజుల్లో 72GB డేటాను అందిస్తుంది. అదనంగా,… -
BSNL Recharge: జియో, ఎయిర్టెల్కు ఇక దబిడి దిబిడే.. రోజుకు రూ.5 ఖర్చుతో బిఎస్ఎన్ఎల్ ఏడాది రీఛార్జ్
BSNL Recharge: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరించడమే కాకుండా, తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తూ జియో, ఎయిర్టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోంది.బిఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్ (BSNL Rs 1999 Plan) ద్వారా వినియోగదారులు రోజుకు కేవలం రూ.5తో ఏడాదిపాటు సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఈ రూ.1999 ప్లాన్ విషయానికి వస్తే.. ఒక్కసారి… -
BSNL Offer: డేటా అవసరం లేదా.? కేవలం కాల్స్ కోసం బెస్ట్ ఆఫర్ ఇదే..
BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!