Home
Universe Baby Boss
Universe Baby Boss News
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను… -
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
Vaibhav Sooryavanshi: వ్యక్తిగత సెంచరీల కంటే కూడా తన జట్టు గెలుపే అత్యంత ముఖ్యమని, ఐపీఎల్ టైటిల్ గెలవడమే తన అసలు లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్కు ముందు అతను ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో వైభవ్ రెండుసార్లు సెంచరీ మార్కును తృటిలో మిస్ చేసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 97 పరుగుల వద్ద… -
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
Vaibhav Sooryavanshi: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై వైభవ్ సూర్యవంశీ వరుసగా12 సిక్సర్లు బాదిన తీరు చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. ఆ సిక్సర్లన్నింటిలోనూ ఏదో ఒక తెలియని పోలిక కనిపిస్తోందని! అవును, పోలిక ఉంది. అదేంటంటే.. వైభవ్ బాదిన ఆ సిక్సర్లు ఎలాంటి శ్రమ లేకుండా, ఎంతో సునాయాసంగా (ఎఫర్ట్లెస్) కొట్టినవే. ఈ సీజన్లో 242 కి పైగా స్ట్రైక్ రేట్తో రెచ్చిపోతున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును తృటిలో మిస్… -
Vaibhav Sooryavanshi: గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో 15 ఇన్నింగ్స్లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేసిన వైభవ్,…
తాజావార్తలు
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
-
Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
-
Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
-
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్