కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు ప్రాణాలు పోయాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేదు.. కానీ, కేసులు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి రాష్ట్రాలు.. ఈ నేపథ్యంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించిన ఆయన.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం…