Home
Union Budget 2026
Union Budget 2026 News
-
Union Budget 2026: అతి పెద్ద, అతి చిన్న బడ్జెట్‌లు ఇవే.. బడ్జెట్ రికార్డులు మీ కోసం..
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏం ఉంటుందని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026(ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైంది. అయితే, ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. మొదటిదశ సమావేశాలు జనవరి 28 నుంచి… -
Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో ఆటో మొబైల్ రంగానికి ఊతం?.. ఈవీలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్!
Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026కు ముందు ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం వద్ద కీలక డిమాండ్లను పెడుతుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే దిగుమతి కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని సవరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. -
Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో పదవీ విరమణ చేసిన వారికి బిగ్ రిలీఫ్? కనీస పెన్షన్ పెంపు
కేంద్ర బడ్జెట్ 2026కి ముందు పెన్షనర్లకు ఓ శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి సంబంధించిన పెన్షనర్ల కోసం బడ్జెట్‌లో లేదా బడ్జెట్ తర్వాత గానీ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
Union Budget 2026: మహిళలకు గుడ్‌న్యూస్..! బడ్జెట్‌లో కొత్త స్కీములు..? పూర్తి డీటెయిల్స్ ఇవే!
బడ్జెట్(Union Budget 2026) దగ్గర పడిన ప్రతిసారి పన్ను రాయితీలు, సబ్సిడీలపైనే చర్చ నడుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం దృష్టి మరో వైపు కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలకు నిజంగా ఆ అకౌంట్ ఉపయోగపడుతోందా అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. కోట్లాది మహిళల పేర్లపై జనధన్ అకౌంట్లు ఉన్నాయి. కానీ వాటిలో చాలావరకు యాక్టివ్‌గా లేవు. డబ్బు జమ చేయడానికి మాత్రమే కాదు, అప్పు తీసుకోవడానికి, ఇన్సూరెన్స్ భద్రత పొందడానికి ఆ అకౌంట్లు ఎంతవరకు… -
Union Budget 2026: మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది? ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
ప్రతి బడ్జెట్ ముందు ఇండియన్ మిడిల్ క్లాస్ వర్గంలో ఒకే రకమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది. ఈసారి అయినా ట్యాక్స్ ఫైలింగ్ సులభం అవుతుందా? డాక్యుమెంట్ల పని, నోటీసులు, గందరగోళం తక్కువవుతాయా? నిజానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బాధ్యతను ఎవరూ తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఆ బాధ్యత అర్థం కాని డాక్యుమెంట్లు, మారుతున్న నిబంధనల మధ్య భయంగా మారకూడదన్నదే ఉద్యోగులు, మధ్యతరగతి కోరుకుంటోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు ముందు ఈ ఆశలు మరింత గట్టిగా… -
Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్.. డబ్బును ఆదా చేసుకునే ఛాన్స్?
పెళ్లి.. అంటే రెండు జీవితాలు కలిసి నడవడం. కానీ పన్ను చెల్లించే విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఒంటరిగానే నిలబడాల్సిన పరిస్థితి. ఆదాయంపై ట్యాక్స్‌ను వ్యక్తిగతంగా లెక్కించే సిస్టమ్ మనది. దీనికారణంగా మధ్యతరగతి కుటుంబాలపై పన్ను భారం పెరుగుతోంది. అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 బడ్జెట్(Union Budget 2026)కి ముందు ప్రభుత్వం ఒక కొత్త విధానంపై చర్చిస్తోంది. భార్యాభర్తలు కలిసి ఒకే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేలా జాయింట్… -
Union Budget 2026: ఈ బడ్జెట్ గుడ్‌న్యూస్ చెబుతుందా..! పన్ను విధానం మారుతుందా…?
Union Budget 2026: ఈ నెల యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తు సాగుతోంది.. అయితే, ఈ సారి బడ్జెట్ సామాన్యులకు, సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పనుందా? పన్ను విధానం కూడా మారుతుందా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.. 2025 కేంద్ర బడ్జెట్ సమయంలో, ఆదాయపు పన్ను నుండి TDS కు గణనీయమైన మినహాయింపులు అందించబడ్డాయి. ఇప్పుడు,… -
Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం నెలకొంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. 2017 నుంచి ఈ ఆనవాయితీ వస్తోంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!