రష్మిక మందన్న మనకున్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశంలో బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారామె. సినిమాలే కాదు వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్‌గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెరిచింది. ఈ ప్రకటనలో ఆమె విక్కీ కౌశల్‌తో కలిసి నటించింది. ఈ యాడ్‌లో రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీని చూస్తూ…