Home
Under 19 World Cup 2026
Under 19 World Cup 2026 News
-
Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్షా’ వైభవ్ నేపథ్యం ఇది!
Vaibhav Sooryavanshi టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ చేతిలో బ్యాట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అలసట లేదు, టెన్షన్ లేదు.. పరుగులు బాదాలనే కసి మాత్రమే కనిపంచింది. ఒక్కో షాట్కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు, మైదానం నలు వైపులా బౌండరీల మోత. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్… -
Vaibhav Sooryavanshi Century: వరల్డ్కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్లు ఇవే!
Vaibhav Sooryavanshi Century: అండర్-19 వరల్డ్కప్ ఫైనల్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటి మ్యాచ్లో సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. కానీ కొందరు యువ క్రికెటర్లు ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా.. శతకాలు బాది చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అండర్-19 వరల్డ్కప్ ఫైనల్స్లో నమోదైన శతకాలు… -
Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది.… -
Vaibhav Suryavanshi: తుఫాను ఇన్నింగ్స్.. కట్ చేస్తే విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైభవ్ అవుట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, 15 సిక్స్కు ఉండడం విశేషం. లిస్ట్-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్లో…
తాజావార్తలు
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
-
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
-
Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!