ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా అధిక కెఫిన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆధారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 100,000 మంది పిల్లలు కనీసం…