Home
Uidai
Uidai News
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
Aadhaar Name Update New SOP:ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలా? పేరు పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇకపై ప్రతి రకమైన పేరు మార్పు లేదా సవరణకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు. పేరు మార్పు కారణాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌లో పేరు అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. పేరు సవరణ… -
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
Aadhaar Biometric Update: ఈ రోజుల్లో మన దేశంలో ప్రతీ చిన్నదానికీ, పెద్దదానికీ ఆధారే అత్యంత కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇది తప్పనిసరి. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి 'బాల్ ఆధార్' ఇచ్చేటప్పుడు వారి చేతి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ తీసుకోరనే విషయం మనకు తెలిసిందే. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారిగా ఫొటోతో పాటు వేలిముద్రలు, కంటిపాప సమాచారాన్ని ఆధార్‌లో… -
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
Aadhaar Face Authentication: ఆధార్ వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి Aadhaar Face Authentication Software Development Kit (SDK)తో పాటు Aadhaar Face Authentication Sandboxను ప్రారంభించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఈ కొత్త టూల్స్‌ను లాంచ్ చేశారు. వీటి ద్వారా బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ఫైనాన్షియల్ సెక్టార్‌కు చెందిన ఇతర సంస్థలు తమ… -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
పిల్లల బ్లూ ఆధార్ (Blue Aadhaar) కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏమిటి? పిల్లలు ఎదుగుతున్న… -
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్‌కు గుడ్‌బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌లో అదిరే ఫీచర్లు
ఆధార్ కార్డును మొబైల్లో ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పాత mAadhaar యాప్ సేవలను జూన్ 30, 2026 నుంచి అధికారికంగా నిలిపివేసింది. ఇకపై పాత యాప్ పనిచేయదు. దాని స్థానంలో మరింత ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో కూడిన కొత్త Aadhaar యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత డేటా ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌లోకి వస్తుందా? కొత్త యాప్ విడుదలతో చాలామందిలో ఉన్న ప్రధాన… -
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
దేశంలోని కోట్లాది ఆధార్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం, UIDAI శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో ఈమెయిల్ చిరునామాను జోడించడం లేదా మార్చడం కోసం ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.75 ఫీజును తాత్కాలికంగా రద్దు చేసింది. జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ అప్డేట్ సేవను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు UIDAI ప్రకటించింది. ఇప్పటివరకు రూ.75 ఫీజు.. ఇక ఫ్రీ ప్రస్తుతం ఆధార్‌లో ఈమెయిల్ చిరునామా జోడించడానికి… -
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
నేటి రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఖాతా ప్రారంభించడం, కొత్త సిమ్ కార్డు తీసుకోవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా అవసరమవుతోంది. ముఖ్యంగా, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPల ద్వారా అనేక ఆన్లైన్ సేవలను వినియోగించాల్సి ఉండటంతో, మొబైల్ నంబర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను ఎన్ని సార్లు… -
Job Alert: పరీక్ష లేకుండా ఆధార్ సెంటర్లలో ఉద్యోగం! మార్చి 10లోపు అప్లై చేసుకోండి..!
దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను సామాన్యులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో సిఎస్సీ (CSC) ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కీలక అడుగు వేసింది. 2026 సంవత్సరానికి గాను వివిధ జిల్లాల్లోని ఆధార్ సేవా కేంద్రాల్లో (ASK) ఖాళీగా ఉన్న సుమారు 252 ఆధార్ సూపర్వైజర్ , ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన ఒక ఏడాది కాల పరిమితితో జరుగుతాయి, అయితే అభ్యర్థి పనితీరు ,… -
New Aadhaar App: గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి.. ప్రధాన ఫీచర్లు ఇవే..!
New Aadhaar App Full Version Launched: ఆధార్ కార్డు మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకంగా మారింది. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సేవల వరకు ఆధార్ లేకుండా ఏ పనులు జరగడంలేదు. అయితే ఆధార్‌లో చిన్న మార్పు చేయాలన్నా ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా UIDAI నేడు కొత్త ఆధార్ యాప్ (Aadhaar App) ఫుల్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త యాప్… -
Aadhaar Xerox Ban: ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడంపై కఠిన ఆంక్షలు..
Bans Aadhaar Xerox: వ్యక్తిగత ధృవీకరణ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థల్లో ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబడుతోంది.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!