Rajinikanth: తమిళనాడు ప్రభుత్వం శనివారం ఇళయరాజా సంగీత ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఇంతకీ సూపర్ స్టార్ ఏం మాట్లాడారంటే.. READ ALSO: Tomato: టమోటా రేటులో భారీ పతనం.. కిలో రూ. 2 కూడా పలకని ధర..! ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల మధ్య…