తమిళ సినీరంగంలో భారీ అంచనాలున్న ‘గువా’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. నిషాద్ యూసఫ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం కేరళలోని ఓ హోటల్ గదిలో అఆయన శవమై కనిపించాడు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో నిషాద్ యూసుఫ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. నిషాద్ యూసుఫ్ మరణించిన కొద్ది రోజులకే మరో సినిమా ఎడిటర్ కన్నుమూశారు. ఆయన పేరు ఉదయశంకర్. ఆర్కే సెల్వమణి…