దాదాపు 400 సినిమా థియేటర్లో రిలీజ్ అయింది గం గం గణేశా మూవీ. సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన వంతు ప్రయత్నంలో సినిమాను నడిపించాడు. ఈ సినిమా ద్వారా వంశి తారమంచి నిర్మాతగా పరిచయమయ్యారు. సినిమాలో ఈసారి కొత్తగా కనిపించిన హీరో ఆనంద్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టాడు. చాలా ప్రదేశా�
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ అయిన “గం గం గణేశా” చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాడు. ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్