Home
Uan
Uan News
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు మీ చేతిలో!
EPFO WhatsApp Service Launched: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు మరో కీలక డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై PF సభ్యులు EPFO వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా WhatsApp ద్వారానే తమ PF ఖాతా బ్యాలెన్స్, ఇటీవల జరిగిన లావాదేవీలు, పాస్బుక్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త డిజిటల్ సేవను ప్రారంభించారు. EPFO… -
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
EPFO 74th Foundation Day: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై PFకు సంబంధించిన సేవలను పొందడానికి EPFO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ ద్వారానే పలు సేవలను పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా, ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా ఉన్న చిన్న మొత్తాల PF ఖాతాలను కూడా ఆటోమేటిక్గా సెటిల్ చేయనున్నారు. 2026 నవంబర్ 1న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 74వ… -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. భారీ సిస్టమ్ అప్గ్రేడేషన్, డేటాబేస్ సమీకరణ పనుల నేపథ్యంలో తమ ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పోర్టల్ను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. -
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
UAN Number: యూఏఎన్ (UAN) నెంబర్ మర్చిపోయారా? ఒక్క ఎస్ఎంఎస్ తో ఇలా తిరిగి పొందండి!
UAN Number: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) అనేది ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా కొంత డబ్బు PF ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ UAN నెంబర్ ద్వారా మీ PF ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు. మీ EPF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా UAN అవసరం అవుతుంది. కానీ, కొన్నిసార్లు… -
EPFO ELI Scheme: మీకు పీఎఫ్ ఖాతా ఉందా?.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే నష్టపోతారు?
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్… -
PF And Aadhaar Link: మరోమారు అవకాశమిచ్చిన EPFO.. పిఎఫ్ ఖాతాతో ఆధార్ లింక్ చేయాల్సిందే
PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండేది. కానీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయంలోపల పూర్తి చేయలేక పోయారు. దాంతో EPFO… -
EPFO: ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఆ పని చేయకుంటే పీఎఫ్ బెనిఫిట్స్ ఆగిపోతాయి
EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8 శాతానికి పైగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లోకి వెళుతుంది. అలాగే మరో మూడు… -
UAN Number: యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN)ను మరిచిపోయారా.? ఇలా తెలుసుకోండి..
Recover UAN Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లోని సభ్యులకు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కచ్చితంగా అవసరం. ఇది పాస్బుక్ లను విలీనం చేయడం, బ్యాలెన్స్ని తనిఖీ చేయడం లాంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ UAN తెలియకపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది లేకుండా EPFO ఖాతాను యాక్సెస్ చేయలేరు. కాబట్టి UANని కనుగొనడానికి చాలా సులభమైన మార్గాన్ని చూద్దాం. తద్వారా మీరు మీ UAN అవసరమైనప్పుడు…
తాజావార్తలు
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!