శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ ‘యూ టర్న్’ 2016లో విడుదలై బ్లాక్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రమే తెలుగు సమంత హీరోయిన్ గా “యూ టర్న్” టైటిల్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ థ్రిల్లర్ మూవీని పవన్ కుమార్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయగా అక్కడా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ…