ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇండియన్ బ్యాంక్ తాజాగా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండ్ సూపర్ 400 డేస్ డిపాజిట్ స్కీమ్ మరి కొంత కాలం కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా బ్యాంక్ మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్ కూడా తీసుకువచ్చింది. 300 రోజుల టెన్యూర్‌తో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. అంటే ఒకేసారి బ్యాంక్ కస్టమర్లకు…