Home
Tvs
Tvs News
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
TVS Raider Doctor Doom Edition: TVS మోటార్ కంపెనీ భారత మార్కెట్లో 125cc కమ్యూటర్ బైక్ TVS రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ (TVS Raider Doctor Doom Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. మార్వెల్ భాగస్వామ్యంలో రూపొందించిన సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (Super Squad Edition) సిరీస్‌లో ఇది కొత్త మోడల్. ఈ ప్రత్యేక ఎడిషన్ రూ.95,320 (ఎక్స్‌షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న TVS డీలర్‌షిప్‌లలో ఈ బైక్… -
TVS Callisto 110: టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్ విడుదల.. 33 లీటర్ల స్టోరేజ్, కొత్త ఇంజిన్, ISG టెక్నాలజీ
TVS Callisto 110: టీవీఎస్ మోటార్ కంపెనీ ఇండోనేషియా మార్కెట్లో తన కొత్త TVS Callisto 110 ఆటోమేటిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. జకార్తాలో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త స్కూటర్‌ను ఆవిష్కరించిన కంపెనీ, 110సీసీ స్కూటర్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను ఇండోనేషియా మార్కెట్ కోసం మాత్రమే ప్రకటించగా, భారతదేశంలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.… -
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ స్పోర్టీ స్కూటర్ TVS NTORQ 125కు కొత్త అప్డేట్లను తీసుకొచ్చింది. యువతను మరింత ఆకట్టుకునేలా డిస్క్, రేస్ ఎడిషన్ వేరియంట్లలో కొత్త రంగులు, స్పోర్టీ గ్రాఫిక్స్‌ను పరిచయం చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఇప్పటికే ఉన్న శక్తివంతమైన పనితీరు, స్మార్ట్ ఫీచర్లను కొనసాగిస్తూ ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. రేస్ ఎడిషన్‌లో కొత్త కలర్స్ TVS NTORQ 125 రేస్ ఎడిషన్ ఇప్పుడు… -
Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో మరో ప్రముఖ బ్రాండ్ భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ లెజెండరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ యాజమాన్యంలోని నార్టన్, తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌లో తన కొత్త బైక్‌ల ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. జూలైలో గ్లోబల్ మార్కెట్లో ఈ బైక్‌ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం టీవీఎస్ మోటార్ ఆధ్వర్యంలో నార్టన్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో తయారీ కార్యకలాపాలను… -
Honda SP 125 vs TVS Raider 125: మైలేజీలో హోండా, ఫీచర్లలో టీవీఎస్.. 125cc సెగ్మెంట్లో ఈ రెండు బైక్‌లలో నంబర్ 1 ఏది?
భారత మార్కెట్లో 125cc కమ్యూటర్ బైక్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో హోండా SP 125, TVS రైడర్ 125 అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా నిలిచాయి. ఇటీవల ఈ రెండు బైక్‌లు కొత్త అప్డేట్లను పొందడంతో వినియోగదారుల్లో ఆసక్తి మరింత పెరిగింది. హోండా SP 125 మెరుగైన మైలేజ్, నమ్మకమైన పనితీరుతో ఆకట్టుకుంటే, TVS రైడర్ 125 అధునాతన ఫీచర్లు, ABS, రైడింగ్ మోడ్లతో యువతను ఆకర్షిస్తోంది. మరి ఈ రెండు బైక్‌లలో ఏది… -
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
టీవీఎస్ మోటార్స్ త్వరలో 160cc సెగ్మెంట్లోకి ప్రవేశించి, మ్యాక్సీ స్కూటర్ విభాగంలో యమహా ఏరాక్స్ 155 మరియు హీరో జూమ్ 160కి తీవ్ర పోటీ ఇవ్వనుంది. గత సంవత్సరం టీవీఎస్ ఎన్‌టార్క్ 150ని విడుదల చేసింది. ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చిన ఈ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 కంటే పై స్థాయికి చెందిన మోడల్‌గా ప్రవేశపెట్టబడింది. అయితే, మార్కెట్లో వినియోగదారులు లిక్విడ్-కూల్డ్ ఇంజన్, హైవే రైడింగ్‌కు అనువైన గాలి రక్షణ (విండ్ షీల్డ్) మరియు 14 అంగుళాలు… -
TVS Price Cut: పండగ వేళ టీవీఎస్ గుడ్ న్యూస్.. స్కూటర్లు, బైక్ ల ధరలు వేలల్లో తగ్గింపు
దేశంలో సెప్టెంబర్ 22 నుండి GST కొత్త సవరణలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS కూడా తన స్కూటర్లు, బైకుల ధరలను తగ్గించింది. కంపెనీ 10 స్కూటర్లు, మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు వివిధ రకాల స్కూటర్ల ధరలు తగ్గించారు. టీవీఎస్ వివిధ స్కూటర్లు,… -
2025 TVS Apache RTR 160 2V: టీవీఎస్ నుంచి కొత్త బైక్ విడుదల.. ధర ఎంతంటే?
బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో అప్డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్… -
TVS King EV MAX: బ్లూటూత్ కనెక్టివిటీతో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 179KM రేంజ్!
ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూ వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగా కింగ్ సైజ్ ఫీచర్లతో అదరగొడుతోంది. అద్భుతమైన రేంజ్, స్పీడుతో వస్తుంది. ధర కూడా తక్కువే. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధర… -
TVS Radeon 110: టీవీఎస్ ఈ మోడల్ బైక్ ధర కేవలం రూ.. 59,880.. త్వరపడండి
TVS మోటార్ కంపెనీ కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరకు లభించనుంది. TVS రేడియంట్ ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!